Untitled Sermon (2)

కీర్తనలు   •  Sermon  •  Submitted
0 ratings
· 9 views
Notes
Transcript

దేవుని వాఖ్యము నందు ఆననందించు

Not a prayer or a hymn, but a statement about human existence
నీవు వినిన దానిని ఎలా గ్రహిస్తున్నావు
గ్రహించిన దాని ఆధారంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నావు, అది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది.
మొదటి కీర్తనగా ఇది యాదృచ్చికంగా చేర్చబడలేదు.
ఇది కీర్తనల గ్రంధము అంతటికీ ప్రారంభ పలుకులు వంటిది.
కీర్తనల గ్రంధామంతా ఒక ధన్య కరమైన జీవితానికి మార్గంగా చూపిస్తుంది ఈ ప్రారంభ కీర్తన
Related Media
See more
Related Sermons
See more